- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుసకాదన్నందుకు యువతి ఆత్మహత్య
X
దిశ, పాలకుర్తి: ప్రేమించిన అబ్బయిని పెళ్లి చేసుకునేందుకు వరుసకాదనందుకు క్షణికావేశంలో యువతి పులుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాలకుర్తి మండలంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలపిన వివరాల ప్రకారం.. మండలంలోని మల్లంపల్లి గ్రామశివారు పెద్దతండాకు చెందిన గుగులోతు ప్రియాంక(18) తండాకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. గమనించిన తల్లిదండ్రులు వరుసకాదని మందలించ్చారు. దీంతో ప్రియాంక శనివారం ఉదయం పురుగులమందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story