- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి HIV రక్తాన్ని ఎక్కించుకున్న ప్రియురాలు ఎక్కడంటే?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం యువతి, యువకులు ప్రేమలో పడటం విడిపోవటం మామూలు విషయం అయిపోయింది. కానీ, కొంతమంది మాత్రం ఆ ప్రేమ కోసం ఏం చేయాడానికైనా సిద్ధపడుతున్నారు. ఇతరులను చంపడమో, వారు చనిపోవడమో లాంటివి చేస్తుంటారు. కానీ, ఓ యువతి చేసిన పని చూస్తే షాక్ అవుతారు.
వివరాల్లోకి వెళితే.. అస్సోంలోని సువల్‌కచి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి పక్క గ్రామానికి చెందిన యువకుడితో పీకల్లోతు ప్రేమలో పడింది. అతడితో కలిసి మూడుసార్లు పారిపోవాలని కూడా చూసింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు వెతికి మరీ యువతిని తీసుకొచ్చారు. దాన్ని తట్టుకోలేకపోయిన యువతి.. ఊహించని నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడికి కొద్ది నెలల క్రితం హెచ్‌ఐవీ వచ్చింది. అయితే ఆ యువతి సిరంజీ సాయంతో తన ప్రియుడి హెచ్‌ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది. తన ప్రియుడి నుంచి ఎవ్వరూ దూరం చేయకూడదనే ఉద్ధేశ్యంతో ఆ నిర్ణయం తీసుకునట్టు తెలిపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు.