- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విష సర్పాలతో ఆటలేంటి..? పాములతో ఆడుతున్న బాలుడిపై నెటిజన్స్ ఫైర్ (వీడియో)
X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములతో ఓ బాలుడు ఆడుతూ కనిపిస్తున్న వీడియో తెగ వైరలవుతోంది. అయితే, ఈ వీడియో చూసినంక నెటిజన్స్ ఆ బాలుడిపై ఫైరవుతున్నారు. విష సర్పాలతో ఆటలేంటి అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ ఉన్నతాధికారి ఓ వీడియోను షేర్ చేశారు. ఓ బాలుడు పాములతో ఆడుతున్న సమయంలో ఓ పాము అతడిని కరిచిన దృశ్యం అందులో కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. విష సర్పాలతో ఆటలేంటి అంటూ ఫైరవుతూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఆ బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
This is just horrific way of handling cobras…
— Susanta Nanda IFS (@susantananda3) March 16, 2022
The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc
Advertisement
Next Story