- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijay Antony: డబుల్ షేడ్స్‌లో విజయ్ ఆంటోని.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
దిశ, సినిమా: నటుడిగా, దర్శకుడిగా, లి రిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా.. ఇలా మల్టీ టాలెంట్ (Multi Talent)తో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ (Special Craze) సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని (Vijay Antony). ఇప్పుడు ఆయన గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. లియో జాన్ పాల్ (Leo John Paul) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని (Vijay Antony) ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని (Mira Vijay Antony) నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకు ‘గగన మార్గన్’ (Gagan Margan) అనే టైటిల్ ఫిక్స్ చెయ్యగా.. ఈ పోస్టర్‌లో విజయ్ ఆంటోని (Vijay Antony) రెండు రకాలుగా కనిపించారు.
గాయపడి ఇంటెన్స్ లుక్ (intense look)లో ఒక షేడ్.. నీటి అడుగు బాగాన ఉన్న వ్యక్తిగా మరో షేడ్ ఇందులో కనిపిస్తోంది. మొత్తంగా ఈ పోస్టర్ మిస్టరీగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.