- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరగొద్దు.. యంగ్ డైరెక్టర్ విఙ్ఞప్తి
by Manoj |
X
దిశ, సినిమా : సినిమా టైటిల్ చూసి కథను జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్వరన్ కరుప్పస్వామి. ఆయన డైరెక్షన్‌లో వస్తున్న సస్పెన్స్ యాక్షన్ 'ఫారిన్ సరక్కు' జూలై 8న విడుదలైన సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. ఈ మేరకు సరికొత్త కథాంశంతో చిత్రీకరించిన ఈ మూవీలో నటీనటులంతా కొత్తవాళ్లైనప్పటికీ అద్భుతంగా నటించారని చెప్పాడు. అలాగే సినిమాకు సంగీతం ప్లస్ పాయింట్ అవుతుందని, యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే బీజీఎం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందని తెలిపాడు.
ఇక 'ఫారిన్ సరక్కు' అనే టైటిల్ పెట్టినప్పటికీ ఒక్క సన్నివేశంలో కూడా మద్యం సేవించడం, పొగతాగడం వంటి సీన్లు లేవన్న యంగ్ డైరెక్టర్.. ఉద్యోగాల కోసం యువకులు చెప్పులు అరిగిపోయేలా తిరగకుండా, సొంత టాలెంట్‌తో తమ కాళ్లపై నిలబడాలనే కాన్సెప్ట్ ప్రతీ ఒక్కరినీ మెప్పిస్తుందనే నమ్మకం ఉందన్నాడు.
Advertisement
Next Story