- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటెం సాంగ్ కోసం చర్మాన్ని అంకితం చేశాను.. స్టార్ నటి
by Web Desk |
X
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిళ కెరియర్ తొలినాళ్లలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవలే 'సరిగమప' మ్యూజిక్ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె.. 'చైనా గేట్' సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు చర్మంపై గాట్లు పడుతున్నా భరిస్తూనే డ్యాన్స్ చేసినట్లు తెలిపింది.
'చమ్మా చమ్మా పాటలో బంజారా వనితగా కనిపించడం కోసం చాలా రిస్క్ చేయాల్సి వచ్చింది. ఆ పాట కోసం 15 కిలోల బరువైన నగల్ని ధరించడంతో చర్మంపై చిన్న చిన్న గాయాలయ్యాయి. ఇక చెవులకు పెట్టుకున్న కర్ణాభరణాలు మోయటం పెద్ద సవాల్‌గా మారింది' అని వివరించింది. మొత్తానికి అభిమానులను ఉర్రూతలూగించిన ఆ ఐటెం సాంగ్.. తన శరీరాన్ని మాత్రం యాతనకు గురిచేసిందని చెప్పుకొచ్చింది.
https://www.instagram.com/p/CYJyH2_J-ii/?utm_source=ig_web_copy_link
Advertisement
Next Story