- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా.. రాష్ట్ర విద్యాశాఖ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా జూన్ 12న టెట్ నిర్వహించననున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నెల 26 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్12 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రేపటి నుంచి అందుబాటులో ఉండనన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం tstet.cgg.gov.in వెబ్‌పైట్‌లో తెలుసుకోవాలని తెలిపారు.
Advertisement
Next Story