Keerthy Suresh: నేడు కీర్తి సురేష్ బర్త్ డే

by Prasanna |   ( Updated:2024-10-17 15:04:32.0  )
Keerthy Suresh: నేడు కీర్తి సురేష్ బర్త్ డే
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. నేను శైలజ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన.. ఆ తర్వాత మహానటి సినిమాతో పెద్ద విజయం అందుకుంది. మహానటి మూవీలో సావిత్రి పాత్రకి ప్రాణం పోసిందనే చెప్పాలి. ఆ సినిమాలో ఆమె నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. ప్రస్తుతం, తెలుగు, తమిళం, మలయాళంలో నటిస్తుంది. నేడు కీర్తి సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినీ నటులు, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed