- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today Weather Update: నేడు వాతావరణం అప్డేట్ ఇదే..!!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగిపోతుంది. ఉదయం సమయంలో జనాలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో సాయంత్రం వేళ కూడా విపరీతంగా చలి ఉంటుంది. చలికాలం ప్రారంభ దశలోనే ఇంత చలి ఉంటే.. మరో రెండు నెలల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని.. కాగా ప్రజలు.. ముఖ్యంగా.. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్వెటర్లు, తలకు క్యాప్‌లు, రుమాళ్లాంటివి ధరించాలని చెబుతున్నారు. మరీ నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.