- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజురోజుకు దిగజారిపోతున్నారు.. లైక్‌ల కోసం ఎంతకైనా తెగిస్తారా?: సదా
X
దిశ, సినిమా: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'సదా' ప్రస్తుతం జీ5 ఒరిజినల్ 'హలో గురు'తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీగా కూడా రాణిస్తున్న సదా.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతోందని అభిప్రాయపడింది. ప్రతీ ఒక్కరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణించాలని ప్రయత్నిస్తున్న క్రమంలో మంచి, చెడు అనే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయింది. మనం చనిపోయాక కూడా మనకంటూ మంచి గుర్తింపు ఉండాలంటే హద్దులు మీరి ప్రవర్తించరాదని సూచించింది. సెలబ్రిటీలను చూసి ప్రపంచం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు సాధారణ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని పేర్కొంది.
Advertisement
Next Story