- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > Revanth Reddy: ఇక రంగంలోకి టీ కాంగ్రెస్.. భారీ యాక్షన్ ప్లాన్‌తో రేవంత్ సిద్ధం!
Revanth Reddy: ఇక రంగంలోకి టీ కాంగ్రెస్.. భారీ యాక్షన్ ప్లాన్‌తో రేవంత్ సిద్ధం!
X
దిశ, డైనమిక్ బ్యూరో: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు జరిపేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో పెంచిన కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6, 7 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఈనెల 6న రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు, 7వ తేదీన ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌద, సివిల్ సప్లై కార్యాలయ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Next Story