- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం MRP పై 25 శాతం తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం
X
దిశ, వెబ్ డెస్క్: మద్యం అమ్మకం దారులు ఎంఆర్పీ పై 25 శాతం తగ్గించి అమ్ముకోవచ్చని ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ప్రైవేట్ షాపులకు అనుమతులు ఇచ్చింది. ఢిల్లీలోని ఎస్ సిటి పరిధిలో మద్యం అమ్మకాలపై ఎంఆర్‌పి 25 శాతం వరకు రాయితీ లేదా తగ్గింపు ను అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం సిఫారసును జారీ చేసినట్లు ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2010 లోని రూల్ 20ని కచ్చితంగా పాటించాలని పేర్కొంది. లైసెన్స్ దారులు ఖచ్చితంగా ఈ నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎప్పుడైన వెనక్కి తీసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఢిల్లీలోని మద్యం దుకాణాల ముందు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
Advertisement
Next Story