'స‌ర్కారు వారి పాట' 50 డేస్.. స్పెష‌ల్ పోస్టర్లు విడుద‌ల‌

by S Gopi |
స‌ర్కారు వారి పాట 50 డేస్.. స్పెష‌ల్ పోస్టర్లు విడుద‌ల‌
X

దిశ, సినిమా : సూప‌ర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన 'స‌ర్కారు వారి పాట' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. మే 12న దేశవ్యాప్తంగా దాదాపు 2 వేల‌కు పైగా థియేట‌ర్లలో రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే క‌లెక్షన్ల మోత మోగించింది. ఈ క్రమంలో అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్లు కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స్పెష‌ల్ పోస్టర్లు రిలీజ్ చేసింది. 'సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్' టైటిల్‌తో ఈ పోస్టర్లను విడుద‌ల చేయగా.. ప్రిన్స్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

Next Story