- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.15వేల ధరలో రాబోతున్న 5G స్మార్ట్ ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: iQOO కొత్త స్మార్ట్ ఫోన్ Z6 5Gని విడుదల చేయనుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్ మార్చి 16 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. iQOO Z6 5G ఫోన్ విడుదల గురించి నోటిఫై చేయడానికి అమెజాన్ వెబ్‌సైట్‌లో 'నోటిఫై మి' ఆప్షన్‌ను కూడా ఉంచింది. ఇది ప్రత్యేకమైన లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ పై భాగంలో ఉష్ణోగ్రతను సుమారు 3 డిగ్రీలు, CPU ఉష్ణోగ్రతను 10 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. గ్రాఫిక్-ఇంటెన్సివ్ గేమ్ మోడ్‌ను కూడా అందిస్తోంది.
iQOO Z6 5G స్పెసిఫికేషన్స్
-ఇది 6.58-అంగుళాల, IPS LCD ప్యానెల్, FHD+ రిజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది.
-ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 90.6 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది.
-LPDDR4X RAMతో స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో, 1445mm2 vaporchamber ద్రవ-శీతలీకరణ వ్యవస్థను కలిగి ఉంది.
-ఐ-ఆటోఫోకస్ సపోర్ట్‌తో 50+2MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది.
-ఇది Android 12 ఆధారిత Funtouch OS 12 పై పనిచేస్తుంది.
-18W చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంటుంది.
-ఇది నలుపు, నీలం రంగులలో లభిస్తుంది.
-6GB+128GB వరకు మెమరీ కాన్ఫిగరేషన్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.1 ఉన్నాయి.
-3.5mm ఆడియో జాక్, మైక్రోఫోన్, USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
-దీని ధర రూ.15,000-18,000 మధ్యలో ఉంటుందని అమెజాన్ పేర్కొంది.