- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tamannaah: మెగాస్టార్‌తో తమన్నా ఐటెం సాంగ్.?
X
దిశ, సినిమా : Tamannaah to Star in Megastar Chiranjeevi's Bhola Shankar| మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. లూసిఫర్ తెలుగు రీమేక్ 'గాడ్‌ఫాదర్'తో పాటు 'భోళా శంకర్, వాల్తేరు వీరయ్య' చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన నెక్ట్స్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌పై మిల్క్ బ్యూటీ తమన్నా చేసిన ట్వీట్‌తో అభిమానులు షాక్ అయ్యారు. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తమన్నా చెప్పిన సీక్రెట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మెగాస్టార్ అప్‌కమింగ్ మూవీలో స్పెషల్ సాంగ్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మ్యాటర్ లీకైంది. 'భోళా శంకర్' చిత్రంలో చిరంజీవితో కలిసి ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేస్తారని మేము ఆశిస్తున్నాం' అని ఓ అభిమాని కోరుకోగా.. మీరు నిరాశ చెందరని హామీ ఇస్తున్నానంటూ చెప్పకనే చెప్పింది తమన్నా.
Advertisement
- Tags
- Tamannaah
Next Story