బోల్డ్ సీన్లలో కంట్రోల్ తప్పి మొత్తం చూపించాను.. అమెరికన్ నటి

by GSrikanth |
బోల్డ్ సీన్లలో కంట్రోల్ తప్పి మొత్తం చూపించాను.. అమెరికన్ నటి
X

దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ యాక్ట్రెస్ 'యుఫోరియా' ఫేమ్ 'సిడ్నీ స్వీనీ' తనపై చిత్రీకరించిన సెక్స్ సన్నివేశాల అనుభావాలను వెల్లడించింది. తాజాగా ఎల్లోజాకెట్స్ స్టార్ 'క్రిస్టినా రిక్కీ'తో కలిసి చేసిన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. కొంతమంది మేకర్స్ కావాలనే ఇంటిమేట్ సీన్లను క్రియేట్ చేస్తారని తెలిపింది. అయితే ఆ పాత్రలకు న్యాయం చేసేందుకు తాము అందులో మునిగిపోవాల్సి వస్తుందన్న నటి..

మొదట్లో తన శరీరాన్ని చూపించకుండా ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియలేదని చెప్పింది. ఇక తన చుట్టూ ఉన్నవాళ్లతో రెగ్యూలర్ కమ్యూనికేషన్ ఉండటం వల్ల షూటింగ్ స్పాట్‌ను సురక్షితమైన వాతావరణంగానే ఫీలాయ్యానని, అందుకు ఒక రకంగా చాలా అదృష్టవంతురాలిగానే భావిస్తానంది. అలాగే ఎన్ని బోల్డ్ సీన్లు చేసిన తన శరీరం ఎప్పుడూ కంట్రోల్ తప్పదనే నమ్మకముందన్న సిడ్నీ.. కొన్ని సీజన్‌లలో అనుకున్నదానికన్నా ఎక్కవ నగ్నత్వం ప్రదర్శించాల్సి వచ్చిందని, అయితే కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనవసరమని చెప్పుకొచ్చింది. చివరగా రిక్కీ స్పందిస్తూ.. తాను రెండేళ్లుగా సెక్స్ సీన్ చేయలేదని, ఇకపై అలాంటివి వాటిని ఆస్వాదించలేనని, ఎదుకంటే సెక్స్ సీన్లను ఎంజాయ్ చేసే వయసు అయిపోయిందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story