- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sunny Leone: ఆడవాళ్లు ఎగతాళి చేస్తారు.. కష్టాలు పడుతూ సహాయం కావాలంటూ సన్నీలియోన్ పోస్ట్ (వీడియో)
దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సన్నీలియోన్ (Sunny Leone) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. 2014లో ‘రాగిణి MMS 2’ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ (Bold Beauty).. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస మూవీస్ (Movies) అనౌన్స్ చేస్తుంది. అంతే కాకుండా.. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది సన్నీ (Sunny) బ్యూటీ. ఇక ఇటీవల ‘కొటేషన్ గ్యాంగ్’ (QG)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటన, యాక్షన్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సినిమా విషయాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ (active) గా ఉండే సన్నీ లియోన్ (Sunny Leone) తన గ్లామరస్ (glamorous) ఫొటోస్ (Photos), వీడియో (video)లతో సందడి చేస్తూ కుర్రోళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ (Beauty) ఓ బరువైన లెహంగా ధరించింది. అయితే.. ఆ లెహంగా మొత్తం డిజైన్స్‌తో నిండిపోవడంతో ఆ వెయిట్ మోయలేక చాలా కష్టాలు పడుతూ కిందపడుతూ లేస్తుంది సన్నీ (Sunny). దీంతో తనను వేరే వాళ్లు పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో (video) తన ఇన్‌స్టా (Insta) వేదికగా షేర్ చేస్తూ.. ‘నాకు చాలా సహాయం కావాలి... ఇప్పుడు ఆడవాళ్లందరూ ఎగతాళి చేస్తారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. క్యూట్‌గా స్పందిస్తున్నారు నెటిజన్లు.