ఎర్ర చీరలో ఎగిసిపడుతున్న సన్నీ అందాలు.. నెటిజన్ల మతిపోగొడుతున్న వీడియో

by Manoj |
ఎర్ర చీరలో ఎగిసిపడుతున్న సన్నీ అందాలు.. నెటిజన్ల మతిపోగొడుతున్న వీడియో
X

దిశ, సినిమా : మాజీ పోర్న్ స్టార్, నటి స‌న్నీ లియోన్ మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది. తాజాగా ఎరుపు రంగు చీరలో ముద్ద మందారంలా కనిపించిన ఆమె.. భర్త డేనియ‌ల్ వెబ‌ర్‌తో క‌లిసి స‌ర‌దాగా బాస్కెట్‌బాల్ ఆడిన వీడియో వైరల్‌గా మారింది. ఇక గేమ్ విషయానికొస్తే భర్తకు దీటుగా పోటీనిచ్చిన సన్నీ.. అతడి నుంచి బాల్ లాక్కునే క్రమంలో చురుగ్గా కదిలింది. అయితే గేమ్ కంటే కూడా సన్నీ ఒంటి మెరుపే వీడియోకు ఆకర్షణగా నిలవగా.. ఎరుపు వర్ణంలో ఎగిసిపడుతున్న తన అందాలు కుర్రాళ్లకు కనువిందు చేశాయి. ఈ వీడియోను స్వయంగా పోస్టు చేసిన సన్నీ.. 'యే ల‌డ్కీ హై దివానా' సాంగ్‌ యాడ్ చేయడంతో పాటు 'ట్యాగ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్' అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు.. 'సన్నీ నీ అందం తరగని గని. హాట్ రెడ్ చిల్లీలా ఘాటెక్కిస్తున్నావ్' అంటున్నారు.

Advertisement

Next Story