- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > Athiya Shetty| KL Rahul: నా పెళ్లికి నన్ను పిలుస్తారా లేదా? : స్టార్ క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్
Athiya Shetty| KL Rahul: నా పెళ్లికి నన్ను పిలుస్తారా లేదా? : స్టార్ క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్
X
దిశ, సినిమా : Sunil Shetty Gives Clarity On Athiya Shetty, KL Rahul Marriage Rumors| బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి - స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్నారని ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. దీంతో వీరిద్దరి పెళ్లి వార్తలపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రాబోయే వింటర్‌లో సౌత్ స్టైల్ వెడ్డింగ్ చేసుకుంటారని వార్తలు వినిపించాయి. కళ్యాణ వేదిక, అతిథుల లిస్ట్ ఫైనల్ చేసేశారని, ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని న్యూస్ స్ప్రెడ్ అయింది.
దీనిపై స్పందించిన అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి.. అలాంటిదేమీ లేదని, అసలు ఈ విషయంపై ఇంకా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన అతియా.. 'మరో మూడు నెలల్లో జరిగే నా పెళ్లికి నన్ను కూడా పిలుస్తారని అనుకుంటున్నా. LOL' అని సెటైర్ వేసింది.
Also Read: చైతు మనసు తెలుసుకున్న కృతి శెట్టి
Advertisement
Next Story