- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పుష్ప' మూవీ.. చిన్న లాజిక్ మిస్ అయిన సుకుమార్
దిశ, సినిమా: డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప' మూవీ స్టోరీ దగ్గరి నుంచి క్యారెక్టర్స్ వరకు రియలిస్టిక్‌గా చూపించిన సంగతి తెలిసిందే. ఆయా పాత్రల డ్రెస్సింగ్, మేకోవర్‌పై స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేసిన సుక్కు.. ప్రత్యేకించి చిత్తూరు యాస విషయంలో ఎక్కడా మిస్టేక్స్ దొర్లకుండా చూసుకున్నాడు. ఇక అన్నింటికన్నా ఎక్కువ పేరు తీసుకొచ్చింది మాత్రం ఎర్ర చందనం దుంగలను నీటిలో పడేసి వాటిని డ్యామ్ దగ్గర ఆపేసిన సీన్‌కే. కానీ ఇప్పుడు ఇదే సీన్ బేస్ చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు వీక్షకులు. విషయానికొస్తే.. శుక్రవారం విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో బరువైన ఎర్రచందనం దుంగ నీటిలో మునిగిపోయినట్లు చూపించారు. ఈ సినిమాలో స్మగ్లర్లు తమ సరుకును నీటి కింద దాచిన సన్నివేశాన్ని నెటిజన్లు పాయింట్ అవుట్ చేస్తున్నారు. వాస్తవానికి దుంగల రకాల్లో ఎర్ర చందనం మాత్రమే నీటిపై తేలదు. కాబట్టి 'పుష్ప' మేకింగ్‌లో సుకుమార్ ఈ లాజిక్ మిస్సయ్యాడని కామెంట్ చేస్తున్నారు.