- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sreeleela: వైట్ చీరలో శ్రీలీల స్టన్నింగ్ స్టిల్స్.. మత్తెక్కించే చూపులతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఒకానొక సమయంలో ఏకంగా 10 సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. కానీ ఊహించని విధంగా ఫ్లాపులు ఎదుర్కోవడంతో క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది.
అయితే గత ఏడాది ‘గుంటూరు కారం’(Guntur Kaaram) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ప్రజెంట్ శ్రీలీల ‘పుష్ప-2’ (Pushpa-2) ఐటమ్ సాంగ్‌లో చాన్స్ దక్కించుకుని సమంత(Samantha)ను కూడా వెనక్కి నెట్టి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే ‘పుష్ప-2’ చిత్రంతో ఇండస్ట్రీని మరోసారి ఊపేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, శ్రీలీల(Sreeleela) ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తెలుపు చీర కట్టుకుని మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తోంది. ప్రజెంట్ శ్రీలీల పిక్స్ సోషల్ మీడియా(Social Media)ను షేక్ చేస్తుండగా.. అవి చూసిన నెటిజన్లు ఫైరింగ్ ఎమోజీలు షేర్ చేస్తూ చాలా అందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.