- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింబుల్‌డన్ స్పాన్సర్ షిప్‌ను ఎండ్ చేసిన కూల్‌డ్రింక్స్ సంస్థ.. 86 ఏళ్ల తర్వాత..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో అత్యంత పురాతన టెన్నిస్ ఛాంపియన్ షిప్ టోర్న్‌మెంట్ వింబుల్‌డమ్. అంతేకాకుండా ఇది ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌గా పరిగణించబడుతుంది. ఈ ఛాంపియన్‌షిప్‌కు స్పాన్సర్ చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థలు పోటీ పడుతుంటాయి. అయితే తాజాగా ప్రముఖ కూల్‌డ్రింక్స్ సంస్థ రోబిన్‌సన్స్ వింబుల్‌డమ్ స్పాన్సర్ షిప్‌ను ఎండ్ చేసింది. రోబిన్‌సన్స్ సంస్థ తన 86 ఏళ్ల పార్ట్‌నర్‌షిప్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు నిర్ణయించుకుంది. అయితే వింబుల్‌డన్ చరిత్రలో రొబిన్‌సన్స్ డీల్ అత్యంత ఎక్కువ కాలం ఉన్న స్పాన్సర్ షిప్. 1935లో రొబిన్సన్స్ వింబుల్‌డన్ స్పాన్సర్ షిప్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ మొదటగా వింబుల్‌డన్ టోర్నీలో ఆటగాళ్లకు కూల్‌డ్రింక్స్ అందించేందుకు ప్రారంభమైంది. ఆ తర్వాత వింబుల్‌డన్‌తో వచ్చిన పాపులారిటీతో రోబిన్‌సన్స్ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించింది.