- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చగొట్టడమే ఆమె పని ఎక్కడపడితే అక్కడ టాటూస్..
దిశ, సినిమా : టెలివిజన్ నటి శ్వేతా సాల్వే 37 ఏళ్ల వయసులోనూ యంగ్ జనరేషన్ అమ్మాయిలతో పోటీపడుతోంది. ఏ మాత్రం విరామం దొరికినా పిల్లలు, భర్తతో కలిసి విదేశాలకు చెక్కేసే నటి.. అక్కడ బీచ్, హోటల్స్, బెడ్ రూముల్లో చేసే రచ్చ మాములుగా ఉండట్లేదు. బికినీ, మోనోకిని ధరించడం, చిట్టి పొట్టి డ్రెస్సుల్లో లేదా టవల్ చుట్టుకుని దర్శనమిస్తోంది. అంతేకాదు బెడ్‌పై సెక్సీ యాంగిల్స్‌తో కూడిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ కలర్ మోనోకిని ధరించిన శ్వేత.. ఎడమ చేతిపై వేసుకున్న టాటూస్‌తో పాటు వక్షోజాలు, తొడలు ఇతర శరీర భాగాలపై వేయించుకున్న అందమైన డిజైన్లను చూపించింది. తనకు బాడీ ఆర్ట్ అంటే పిచ్చి పిచ్చిగా నచ్చుతుందంటూ ఇన్‌స్టాలో పిక్స్ షేర్ చేస్తున్న బ్యూటీ.. 'ఆల్ఫా ఫిమేల్స్ గుంపులో గోవిందలా ఉండరు. తరచూ ఒంటరిగా కనిపిస్తారు. వారి శక్తి ఎంటో తెలుసు కాబట్టి మౌనంగా పనిచేస్తారు' అంటూ తనను తాను సక్సెస్ఫుల్ మహిళగా ఫీల్ అవుతూ నోట్ షేర్ చేసింది.