- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwambhara: జపాన్‌లో ‘విశ్వంభర’ షూటింగ్.. వైరల్‌గా చిరంజీవి, త్రిష ఫొటో
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్ వశిష్ట (Director Vashishta) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘విశ్వంభర’ (vishwambhara). ఈ సోషియోఫాంటసీ (sociofantasy) చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి (Vamshikrishna Reddy), ప్రమోద్ ఉప్పలపాటి (Pramod Uppalapati) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), అషిక రంగనాథ్ (Ashika Ranganath), ఇషా చావ్లా (Isha Chawla), సురభి (Surabhi), కునాల్ కపూర్ (Kunal Kapoor) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జపాన్ (Japan) జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, త్రిషకు మధ్య డ్యూయెట్ సాంగ్ (duet song)కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే చిరంజీవి, త్రిషకు సంబంధించిన ఓ పిక్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం అందిస్తుండగా.. ‘విశ్వంభర’ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మేలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.