- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళల కన్నా పురుషులే ఎక్కువ చేస్తున్నారు.. సీనియర్ నటి
దిశ, సినిమా: అలనాటి అందాల తార ఇంద్రజ ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన 'స్టాండప్ రాహుల్' చిత్రంలో కీలపాత్ర పోషించింది. కాగా ఈ చిత్రం మార్చి 18న విడుదల కానుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సినిమా స్టోరీ, భార్య భర్తల బంధం, పిల్లలు పేరెంట్స్ కమ్యూనికేషన్ వంటి పలు విషయాలపై మాట్లాడింది.
'ఈ మూవీలో హీరోకు తల్లిగా నటించాను. చాలా కుటుంబాల్లో భర్తలో లేని క్వాలిటీని కొడుకులో చూడాలనే తపన ప్రతి తల్లికి ఉంటుంది. అందుకే పిల్లల పెంపకంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ, నేటి యువత ప్యాషన్ కోసమే ఆరాపడుతున్నారు. అందులో కొంతమంది ఫ్యాషన్‌కే పరిమితమైపోగా.. మరికొందరు ఫ్యాషన్‌లోనే పని వెతుక్కుంటూ ఎలా బతకాలో చూపిస్తున్నారు' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమా స్టోరీ కూడా అలాంటిదేనన్న ఇంద్రజ.. ఇటీవల కాలంలో కీలక పాత్రలన్నీ ఎక్కువ పురుషులే చేస్తున్నరని, మహిళలకు కూడా సమానమైన గౌరవం, అవకాశాలు ఇవ్వాలని సూచించారు.