- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనిల్ అంబానీ పై నిషేధం విధించిన సెబీ..
by Disha Desk |
X
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, సెక్యూరిటీల మార్కెట్‌లోని మరో ముగ్గురు వ్యక్తులపై కంపెనీ నిధులను దుర్వినియోగం చేసినందుకు ఫిబ్రవరి 11న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురి పై నిషేధం విధించింది. అంబానీ, అమిత్ బాప్నా, రవీంద్ర సుధాల్కర్, పింకేష్ ఆర్ షా సెబీ నిషేధించిన జాబితాలో ఉన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారు ఏ పద్ధతిలో నైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీలను కొనడం, విక్రయించడం లేదా డీల్ చేయడం నుండి నిరోధించడం జరిగిందని 100-పేజీల మధ్యంతర ఉత్తర్వులో సెబీ పేర్కొంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ భారతదేశంలోని 120 పట్టణాల్లో 36,100 మంది వినియోగదారులకు గృహ రుణం, ఫైనాన్సింగ్ సేవలు అందిస్తోంది.
Advertisement
Next Story