సమంత ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా? పొగడ్తల్లో ముంచెత్తింది..

by Manoj |
సమంత ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా? పొగడ్తల్లో ముంచెత్తింది..
X

దిశ, సినిమా: డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతోంది సమంత. ఇలాంటి సినిమానే 'ఓ బేబీ' కాగా.. చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. 'అబ్జల్యూట్ ఫేవరేట్' అంటూ మూవీతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది.

ఇప్పటి వరకు సమంత ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్‌లో బేబీ ఒకటి కాగా.. వృద్ధురాలు యువతిగా మారితే ఆమె జీవితం ఎలా ఉంటుందనేదే కథ. లక్ష్మీ, నాగ శౌర్య, తేజ సజ్జ, ఊర్వశి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సౌత్ కొరియన్ డ్రామా మిస్ గ్రానీకి రీమేక్.

Advertisement

Next Story

Most Viewed