- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ పక్క యుద్ధం.. మరోపక్క కండోమ్‌ల భారీ అమ్మకం.. రష్యాలో ఏం జరుగుతోంది..?
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్‌పై బీకరదాడులను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌పై బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది రష్యన్ ఆర్మీ. యుద్దం ఆపాలంటూ ప్రపంచ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గడం లేదు. కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా కరెన్సీ రూబుల్ విలువ డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనం అయింది. ఈ క్రమంలో రష్యాలో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనితో రష్యా ప్రజలు నిత్యవసర సరుకులను ముందుగానే కొని నిల్వచేసుకుంటున్నారు. అయితే, రష్యన్లు నిల్వ చేసుకుంటున్న సరుకుల జాబితాలో కండోమ్ చేరింది.
సెక్స్ కోసం గ్లాసును వాడిన మహిళ.. నాలుగేళ్లుగా అదే ప్లేస్‌లో..
కొన్ని సర్వేల ప్రకారం.. రష్యాలో గడిచిన 15రోజుల్లో కండోమ్ అమ్మకాలు 170శాతం పెరిగినట్లు అంచనా. దీనికి కారణం యుద్ద నేపథ్యంలో కండోమ్ ధరలు పెరుగుతాయేమో అనే భయం. వీరి భయంతో రష్కాలో మార్కెట్లు, మెడికల్ దుకాణాల ముందు కండోమ్స్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంతే కాకుండా కండోమ్‌ల తయారీకి ఉపయోగించే ముడి పదార్థం లేటెక్స్‌ను రష్యా భారీగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనితో ఆ భారం తమపై పడి.. ధరలు పెరుగుతాయని ప్రజలు భయపడి ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉంటే ఏటా 600 మిలియన్ల కండోమ్‌లను రష్యా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.