- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSRTC: అయ్యా రావయ్య మల్లయ్య స్వామి అంటూ.. ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక ఆహ్వానం
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులను ఆకర్షించడం కోసం ఓ ఆర్టీసీ కార్మికుడు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. సాధారణంగా బస్సులు వెళ్ళేటప్పుడు అందరూ దాని మార్గం చెప్పుతారు.. కానీ ఇక్కడ అలా కాకుండా ఓ ఆర్టీసీ కార్మికుడు తనకు ఉన్న కళను డిఫరెంట్‌గా పాట రూపంలో పాడుతూ.. ప్రయాణికుల దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అయ్య రావయ్య మల్లయ్య స్వామి మా పూజలందుకోవయ్యా స్వామి.. అంటూ కార్మికుడు పాట పాడుతూ.. ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు.
కొల్లాపూర్ బస్ డిపో ముందు ప్రాణహిత పుష్కరాలకు ప్రత్యేకంగా వేసిన బస్సులను ఉద్దేశించి ఆర్టీసీ కార్మికుడు ప్రయాణికలను బస్సు ఎక్కించడానికి ఈ పాటను పాడాడు. దీన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. దాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రీట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
@tsrtc employees advertising #SALESHWARAMJATHARA. Wonderful singing by an employee of TSRTC.
— Che Ra (@chennosu) April 15, 2022
Thank you.@tsrtcmdoffice pic.twitter.com/j6cMxcLWvq
- Tags
- tsrtc