స్త్రీలు నగ్న చిత్రాలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపాల్సిందే.. రిహాన్నా

by Manoj |   ( Updated:2022-06-25 08:30:02.0  )
స్త్రీలు నగ్న చిత్రాలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపాల్సిందే.. రిహాన్నా
X

దిశ, సినిమా: యంగ్ సెన్సేషన్ సింగర్, ఫ్యాషన్ డిజైనర్ 'రిహాన్నా' తన న్యూడ్ పిక్స్ నెట్టింట్లో లీక్ కావడంపై స్పందించింది. 2009లో ప్రత్యేకంగా తన మాజీ లవర్ క్రిస్ బ్రౌన్‌ కోసం మాత్రమే బోల్డ్ ఫొటోషూట్ చేశానని చెప్పింది. అయితే తన ఫోన్ నుంచి నేరుగా ప్రియుడికి మాత్రమే పంపిచిన ఫొటోలు నెట్టింట దర్శనమివ్వడం, క్రిస్ బ్రౌన్ లీక్ చేశాడనే వార్తలు చూసి షాకయ్యానని చెప్పింది.

అయినప్పటికీ పెద్దగా కలత చెందలేదన్న సింగర్.. ట్రోలర్స్, హాకర్స్‌, డేటింగ్ చేసే యువతులను ఉద్దేశిస్తూ 'మీరు మీ బాయ్‌ ఫ్రెండ్‌కు నగ్న చిత్రాలను పంపకపోతే నేను చాలా బాధపడతాను' అంటూ ఫన్నీగా మాట్లాడటం విశేషం. కాగా శరీరం ఎల్లప్పుడూ అందమైన సరిహద్దు రేఖలు గీసుకుని ఉండదని, కాబట్టి ప్రతీ స్త్రీ తన నగ్న చిత్రాలు తీసుకోవాలన్న డిజైనర్.. 19ఏళ్ల నుంచి 21 మధ్య తన బాడీ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోయిందని చెప్పింది.


పెద్ద పిరుదులు, బొప్పాయి సైజ్ వక్షోజాలు.. అలా చూస్తూ ఆగలేక..

Sai Pallavi : సాయి పల్లవికి చెందిన ఆ వీడియోలు వైరల్..



Advertisement

Next Story

Most Viewed