- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Redmi A4 5G : అతితక్కువ ధరకే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్..!!
దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ టెక్ కంపెనీ షియోమీ(Chinese tech company Xiaomi) అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ మొబైల్ రెడ్‌మీ(Redmi) ఏ4 5జీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ నెల (నవంబర్ 27) మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయ్యే సేల్‌లో ఈ మొబైల్‌ను 8,499 రూపాయలకే స్పెషల్ ప్రైస్‌కు మీరు కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ఫీల్ డిజైన్(Premium feel design), మంచి ఫీచర్లతో ఈ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, బ్యాక్ సైడ్ ప్యానెల్(Back side panel) లో 50 మెగా పిక్సెల్ కెమెరా(Mega pixel camera) సెటప్ తో రానుంది.
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్(Qualcomm Snapdragon processor) అంతేకాకుండా 5160 ఎంఏహెచ్(Mah) పెద్ద బ్యాటరీతో వస్తుంది. హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్(High refresh rate support) తో 6. 88 అంగుళాల మంచి డిస్ప్లే(Display) కూడా కంపెనీ అందిస్తోంది. 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్‌తో కొత్త రెడ్‌మీ ఏ4 5జీ బేస్ వేరియంట్(Base variant) ధర 8,499 రూపాయలు. అలాగే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,499గా నిర్ణయించింది. కాకపోతే దీని ర్యామ్ జీబీకి పెరుగుతుంది. దీని సేల్ ఇవాటి (నవంబరు 27) నుంచే స్టార్ట్ అవుతుంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా(Megapixel selfie camera) 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా(Megapixel dual camera) సెటప్‌తో రానుంది. బ్యాటరీ