- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ratan Naval Tata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
X
దిశ, నేషనల్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(86) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో రతన్ టాటాను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేర్చారు. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మిడిల్ క్లాస్ ప్రజల కోసం తపనపడేవాడిగా, సేవా కార్యక్రమాలు చేసే ఫిలాంథ్రోపిస్ట్‌గా పేరుసంపాదించిన రతన్ టాటా వ్యాపారంలో ఒక బ్రాండ్. వంద సంవత్సరాలకు పూర్వం స్థాపించిన టాటా గ్రూప్‌కు 2012 వరకు ఆయనే బాధ్యులుగా ఉన్నారు. 1991లో ఆటోస్ మొదలు స్టీల్ కంపెనీల వరకు ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలిసర్వీసెస్‌ను ఆయన స్థాపించారు.
Advertisement
- Tags
- Ratan Tata
Next Story