- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Game changer: ‘గేమ్ చేంజర్’ టీజర్ విడుదల.. చరణ్‌ను గట్టిగా వాడేసిన శంకర్ (వీడియో)
దిశ, సినిమా: మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ‘గేమ్ చేంజర్’ (game changer) టీజర్ రానే వచ్చింది. ‘బేసిక్‌గా రామ్ అంతా మంచోడు ఎవరూ లేరు.. కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఎవడూ ఉండడు..’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ (teaser)లో రామ్ చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. పొలిటికల్ (political), గేమ్స్ (games), ఫైట్స్ ఇలా ఈ చిత్రంలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నట్లు టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. ఇక ‘Am Unpredictable’ అని రామ్ చరణ్ చెప్పే డైలాగ్‌తో ఎండ్ అయిన ఈ టీజర్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఉందని చెప్పడంతో అతిశయోక్తి లేదు.
కాగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ఈ మోస్ట్ వెయిటెడ్ సినిమాలో.. కియారా అద్వాని (Kiara Advani) హీరోయిన్ నటిస్తుంది. అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read More ...
Game changer: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘గేమ్ చేంజర్’ టీజర్ టైమ్ ఇచ్చేసిన మూవీ టీమ్