- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడు కూడా మనిషే.. అలా చేస్తే కోపం రాదా?
X
దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచింది. ఇటీవల ఓ విలేఖరిపై దాడి కేసులో సల్లూ భాయ్‌కి కోర్టు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై స్పందించిన ఆమె.. 'సల్మాన్ జీవితంలో ఎన్నో సాధించాడు. సంపాదించాడు. అదే టైమ్‌లో కొన్ని సమస్యల వల్ల ఎన్నో కొల్పోయాడు' అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆయన వైపు నుంచి కూడా ఆలోచించాలని, అతనూ మనిషేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. అందరిలాగే సల్మాన్‌కూ కోపం, బాధ, ఎమోషన్స్ ఉంటాయన్న రాఖీ.. ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్పుడు ప్రశ్నలడిగితే ఎవరికైనా కోపం రావడం సహజమని, దానికి కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. 2019లో సల్మాన్ తన బాడీగార్డ్‌తో కలిసి ముంబైలో సైకిల్ మీద వెళుతుండగా వీడియో తీసినందుకు తనపై దాడి చేశాడని ఓ జర్నలిస్ట్ కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story