- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raghunandan Rao: హరీష్ రావుకు నమస్కారం పెట్టడం నా సంస్కారం : రఘునందన్ రావు
దిశ, వెబ్ డెస్క్ : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏ అంశంపై అయిన ఆనర్గళంగా మాట్లాడగల నేత. ఇటీవల టీఆర్ ఎస్ ప్రభుత్వం ,కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే . కాగా, ఈ మధ్య రఘునందన్ రావు కూతురు ఆసుపత్రి ఓపెనింగ్‌కు హారీశ్ రావును ఆహ్వానించారు. దీంతో వీరిద్దరూ ఫ్రెండ్స్ అయిపొయారంటూ, మళ్ళీ రఘునందన్ రావు టీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతున్నరంటూ వార్తలు వచ్చాయి. దీనిపై రఘునందన్ రావు స్పందిస్తూ.. ఓ ఇంటర్వ్యలో క్లారిటీ ఇచ్చారు. ఆయన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి కావడంతో పిలిచారంటూ, నిజానికి నేను పిలవలేదని.. మా అత్తయ్య [వియ్యంకుల ] వారు పిలిచారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేదికల మీద ఆయన కలిసినపుడు నమస్కారం పెట్టడం నా సంస్కారం అన్నారు. దుబ్బాక అభివృద్దిలో భాగంగా ఒక రింగ్ రోడ్ ఇవ్వాలని నాలుగుసార్లు దరఖాస్తు ఇచ్చాను. ఆయన స్పందిచలేదు. ఇదే మా ఇద్దరి మధ్య పంచాయితీ అని రఘునందన్ రావు తెలిపారు.