- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన పూజ.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు(Celebrities) పెళ్లి చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్నారు. కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటుడగా.. మరికొందరు పెద్దలు కుదిర్చినవి చేసుకుంటున్నారు. అయితే కొంతమంది సీక్రెట్ డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల గుజరాతి నటి పూజ జోషి(Puja Joshi ) గత కొద్ది కాలంగా మల్హర్ థాకర్(Malhar Thacker)తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనూ తన రిలేషన్‌షిప్(Relationship) గురించి ఈ అమ్మడు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. తాజాగా, పూజ జోషి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. తన భర్తను ముద్దులతో ముంచెత్తుతూ పట్టలేని ఆనందంలో ఉంది. ప్రజెంట్ పెళ్లి ఫొటోలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.