- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jawahar Navodaya: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నవోదయ దరఖాస్తుల సవరణకు అవకాశం..!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ జవహర్ నవోదయ విద్యాలయాల్లోని(Jawahar Navodaya Vidyalaym) 9,11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ(Application Process) నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమ వివరాలను తప్పుగా నమోదు చేస్తుంటారు. దీంతో దరఖాస్తులో మార్పులు చేసేందుకు JNV తాజాగా అవకాశం కల్పించింది. ఈ నెల 27, 28 తేదీల్లో అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in/ ద్వారా తప్పుగా నమోదు చేసిన వివరాలను ఎడిట్(Edit) చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు తమ స్టూడెంట్ లాగిన్(Student Login)లో రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), డేట్ ఆఫ్ బర్త్(Date Of Birth) ఎంటర్ చేసి వ్యక్తిగత వివరాలను సవరించుకోవచ్చని పేర్కొంది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన స్టూడెంట్స్ కు ఫ్రీ ఎడ్యుకేషన్(Free Education)తో పాటు, బాల బాలికలకు వేర్వేరు హాస్టల్(Hostel Accommodation), ఫుడ్(Food) సౌకర్యాలు కల్పిస్తారు.