- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోర్చుగల్ ఖాతాలో మరో రికార్డ్.. ఆరోసారి అందులో అర్హత
by Vinod kumar |
X
లిస్బన్: సాకర్ గేమ్స్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది ఖతార్‌లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచులో పోర్చుగల్ జట్టు నార్త్ మెసిడోనియాను 2-0 తేడాతో ఓడించి ఈ ఫీట్ సాధించింది. అయితే, ప్రపంచ కప్ టోర్నీకి వరుసగా ఆరు సార్లు అర్హత సాధించిన జట్టుగా పోర్చుగల్ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇకపోతే పోర్చుగల్ ఆటగాడు బ్రూనో ఫెర్నాండేజ్ 32 నిమిషం తో పాటు 65 నిమిషంలో వరుసగా రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.
Advertisement
Next Story