- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రెయిన్‌బో రంగుల్లో ప్లూటో.. ఎంత అద్భుతంగా ఉందంటే..
by Nagaya |
X
దిశ, ఫీచర్స్ : అంతరిక్షంలో దాగిన అంతుచిక్కని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు. మిస్టరీలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న నాసా.. తాజాగా ప్లూటో గ్రహానికి సంబంధించిన అద్భుతమైన ఫొటో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
రెయిన్ బో కలర్స్‌తో మెరిసిపోతున్న ఫ్లూటో గ్రహం ఫోటోను నాసా పరిశోధనా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నిజానికి ఫ్లూటో ఎటువంటి రంగులతో మెరవడం లేదు. కానీ న్యూహారిజన్స్ సైంటిస్టులు ఈ విధంగా ఎడిట్ చేసినట్లు నాసా తెలిపింది. గ్రహంలో విభిన్న ప్రదేశాల మధ్య వ్యత్యాసాన్ని తెలిపేందుకు ఈ విధంగా రూపొందించినట్లు పేర్కొంది. ప్లూటో వైవిధ్యమైన ఉపరితలంలో గంభీరమైన పర్వతాలు, లోయలు, భారీ గుంతలతో కూడిన భూభాగం, ఎగసిపడే దిబ్బలు ఉన్నాయని తెలిపింది.
Advertisement
Next Story