- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT MOVIE: మూవీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు ఇవే
దిశ, సినిమా: ప్రస్తుతం ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీకి వచ్చేస్తోంది. దీంతో సినీ ప్రియులకు ఓటీటీ పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీనిని మనసులో పెట్టుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా త్వరత్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేసేస్తున్నాయి. ఇక ప్రతివారం లాగే ఈ వారం అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో తెలుగు, తమిళ. మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1) నెట్‌ఫ్లిక్స్ :
మీట్ మీ నెక్ట్స్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ) – (నవంబర్ 6)
అవుటర్ బ్యాంక్స్ 4 (వెబ్‌సిరీస్) – (నవంబర్ 7)
మిస్టర్ ప్లాంక్‌టన్ (కొరియన్) – (నవంబర్ 8)
ది బకింగ్ హామ్ మర్డర్స్ (హిందీ) – (నవంబర్ 8)
ఉమ్జోలో (ఇంగ్లీష్) – (నవంబర్ 8)
వేట్టయాన్ (తెలుగు) – (నవంబర్ 8)
విజయ్ 69 (హిందీ) – (నవంబర్ 8)
ఆర్కేన్ 2 (యానిమేషన్) – (నవంబర్ 9)
ఇట్స్‌ఎండ్ విత్ అజ్ ( ఇంగ్లీష్) – (నవంబర్ 9)
2) అమెజాన్ ప్రైమ్ :
సిటాడెల్: హనీ బన్నీ (హిందీ సిరీస్) – (నవంబర్ 7)
కౌంట్‌డౌన్ (వెబ్‌సిరీస్) – (నవంబర్ 7)
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (వెబ్‌సిరీస్) – (నవంబర్ 8)
3) జియో సినిమా :
డిస్పికబుల్ మీ 4 (తెలుగు)- (నవంబర్ 5)
4) డిస్నీ+హాట్‌స్టార్ :
ఎక్స్‌ప్లోరర్ : ఎండ్యూరన్స్ (ఇంగ్లీష్ )- (నవంబర్ 3)
అజయంతే రందం మోషనమ్ (ARM) (మలయాళం)- (నవంబర్ 8)
5) ఆహా :
జనక అయితే గనక (తెలుగు) – (నవంబర్ 8)
6) బుక్ మై షో :
ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (యానిమేషన్) – (నవంబర్ 6)