- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
14న మండలి చైర్మన్ ఎన్నిక.. గుత్తా నామినేషన్ అప్పుడే?

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు శాసన మండలి చైర్మన్ ఎన్నిక జరుగనున్నది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 13వ తేదీన 10:30 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మండలి ఛైర్మన్ పదవికి నామినేషన్‌ను గుత్తా సుఖేందర్ రెడ్డి వేయనున్నారు.
Next Story