- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగారకుడిపై నూడుల్స్? ఫొటో షేర్ చేసిన నాసా రోవర్
by Manoj |
X
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో రెండు రాళ్ల మధ్య నూడుల్స్ ఆకారంలో ఉన్న ఓ పదార్థం ఉన్న ఫోటోను నాసా రోవర్ చిత్రీకరించింది. దాని ముందువైపున్న కెమెరాలు ఈ పదార్థాన్ని తమ కెమెరాలో బంధించాయి. అయితే, ఈ పదార్థం ఏంటన్న విషయంలో శాస్త్రవేత్తలు కచ్చితంగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు.
#Perseverance on #Mars
— Nasa's Rovers Photo Bot 🤖 (@RoversBot) July 18, 2022
Sol: 477#Earth date: 2022-06-23;#Camera: Front Hazard Avoidance Camera - Right#PerseveranceRover #NASAPhotos #NASA #NASAAPI #MarsPhoto #MarsPhotos #MarsMission #NASAIngenuity #Space #PerseverancePhotoBot #TwitterBot #Bot pic.twitter.com/nUXkoxjnFY
Advertisement
Next Story