- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేమిద్దరం లెస్బియన్స్ కాదు.. అదే ప్రూవ్ చేస్తున్నామంటోన్న నటి
దిశ, సినిమా: హాట్ బ్యూటీ నియా శర్మ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. నిరంతరం తన ఫ్యాషన్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకునే నటి.. బాయ్ ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకున్న ఫొటోపై తలెత్తిన వివాదంపై మాట్లాడింది. 'ముద్దు గురించి ఇంత హైప్ ఎందుకు? ఒక అమ్మాయి బుగ్గలపై ముద్దు పెట్టుకోగలిగినప్పుడు, పెదవులపై ఎందుకు పెట్టుకోకూడదు?
ఎందుకు మంచి విషయాన్ని ప్రతికూలంగా తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారు? మేమిద్దరం లెస్బియన్స్ కాదు. ఆడ మగ అని స్పష్టం చేయాలనుకుంటున్నాను. మేము ప్రతిరోజూ ఒకరినొకరం కిస్ చేసుకుంటాం. కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేసుకుంటాం. ఇందులో తప్పుగానీ, అసభ్యతగానీ ఏమీ లేదు. ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కాదు కదా' అని ప్రశ్నించింది. అలాగే తనతోపాటు తన స్నేహితులకు ఇదంతా కామన్ అని చెప్పిన నటి.. కొంతమంది వల్ల మంచి ఫొటోలను కూడా డిలీట్ చేయాల్సి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది.