- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WhatsAppలో సీక్రెట్‌గా చాటింగ్ చేయాలనుకుంటున్నారా.. ఈ అదిరిపోయే ఫీచర్ మీ కోసమే..!!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు(Smart phones) ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్(WhatsApp) వాడుతున్నారు. ఉదయం గుడ్ మార్నింగ్(Good morning) మెసేజ్‌ల నుంచి మొదలు ఎన్నో ముచ్చట్లు వాట్సాప్‌లోనే పంచుకుంటారు. అయితే కొంతమంది ఫ్రెండ్స్(friends)తో చేసిన చాటింగ్ సీక్రెట్(secret)గా దాచాలనుకుంటారు. కాగా అలాంటి వారికోసం ఓ కొత్త ఫీచర్ వచ్చింది. అదే చాట్ లాక్ ఫీచర్(Chat lock feature).
మీ స్నేహితులతో పర్సనల్‌గా చేసిన చాటింగ్ అందులో భద్రంగా ఉంచుకోవచ్చు. అలాగే సీక్రెట్ కోడ్(Secret code)ను క్రియేట్ చేసుకొని మీ ప్రైవేట్ చాట్ ని రహస్యంగా దాచుకోవచ్చు కూడా. లాక్ చేసిన చాట్‌లను 'లాక్డ్ చాట్స్(Locked chats)' సెక్షన్‌లో చూడాలి. లాక్ చేసిన మెసేజ్‌లను సీక్రెట్ కోడ్ ఎలా ప్రొటెక్ట్(Protect) చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్(WhatsApp)లోని సీక్రెట్ కోడ్ ఫీచర్(Secret code feature), 'లాక్డ్ చాట్స్'(Locked chats) సెక్షన్‌కి ప్రత్యేక పాస్‌వర్డ్(special password) పెట్టుకోని.. లాక్ చేసిన చాటింగ్స్‌కు వేరే నేమ్ సేవ్ చేసుకోవచ్చు.అలాగే ఇది యాప్‌లో కనిపించకుండా కూడా దాయొచ్చు. వాట్సాప్ మెసేజ్ లను ఎక్రిప్ట్ చేస్తోంది. దీంతో మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ సీక్రెట్ చాటింగ్స్ ఓపెన్ చేయాలంటే సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాక్ చేసిన చాట్స్ ను చూడాలంటే ప్రతిసారి కోడ్ టైప్ చేయాలి. మీ వాట్సాప్ సీక్రెట్ కోడ్ ఎవరికైనా తెలిస్తే వారు లాక్ చేసిన చాట్‌లను చూడగలరు. కాగా సీక్రెట్ కోడ్ మర్చిపోతే ఆ చాట్‌లను రికవర్(recover) చెయ్యడం చాలా కష్టం అవుతుంది.