- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ లవ్‌పై ఓపెన్ అయిన చై.. ముగ్గురు కలిసి ఒకే అమ్మాయిని
by Manoj |
X
దిశ, సినిమా : అక్కినేని నాగచైతన్య తన ఫస్ట్ లవ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆయన నటించిన చిత్రం 'థ్యాంక్యూ' ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న చైతు.. చిన్న వయసులోనే తన మొదటి ప్రేమ విఫలమైనట్లు తెలిపాడు. 'తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒకమ్మాయిని ఇష్టపడ్డాను. అయితే మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఆమెనే లవ్ చేయడంతో ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని ట్రై చేశాం.
అయితే ఆమె ముగ్గురిలో ఎవరికీ దక్కకుండా మా హృదయాలను ముక్కలు చేసింది' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు చైతు. ఇక ఆ లవ్ ఫెయిల్యూర్ తర్వాత ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయామని తెలిపాడు. కాగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన 'థాంక్యూ' జూలై 22న విడుదల కాబోతుంది.
Advertisement
Next Story