Nabha Natesh: నభా నటేష్ స్టైలిష్ లుక్స్ .. వైరల్ అవుతున్న ఫోటోస్

by Prasanna |   ( Updated:2024-11-07 08:41:54.0  )
Nabha Natesh: నభా నటేష్ స్టైలిష్ లుక్స్ .. వైరల్ అవుతున్న ఫోటోస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు హీరోయిన్ నభా నటేష్ ( Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇపుడున్న హీరోయిన్స్ లో చాలా మంది అందాల ఆరబోయడంలో పోటీ పడుతున్నారు. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఎవరికీ వారు క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్.. తాజాగా, షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

సరికొత్త హాట్ యాంగిల్స్ ఫోటోలు పెడుతూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. దీంతో, ఈ ఫొటోస్ చూసి అందరికీ పిచ్చెక్కిపోతోంది. " నన్ను దోచుకుందువటే " అనే తెలుగు మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన నభా నటేష్.. యువకుల మనసు దోచుకుంది. మొదటి సినీ సినిమాతోనే అందరి దృష్టిని ఈ బ్యూటీ పై పడేలా చేసుకుంది.

ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ అనే మూవీతో ఓవర్ నైట్ లో చాలా పాపులర్ అయింది నభా నటేష్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో నభా అందాలను ఆరబోసింది. ప్రస్తుతం, ఆచి తూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ.


Read More..

Anushka Shetty: అనుష్క ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న కొత్త సినిమా పోస్టర్


Advertisement

Next Story

Most Viewed