- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tribanadhari Barbaric: అంచనాలు పెంచేస్తున్న ‘త్రిబాణధారి బార్బరిక్’ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్..
దిశ, సినిమా: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ (Indian Film) మేకర్లు ఎక్కువగా మైథలాజికల్ (mythological) కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కించడంపై ఎక్కువ ఇంట్రెస్ట్ (Interest) చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామాయణ (Ramayana), మహాభారతాల్లోంచి పాత్రల ఆధారంగా ఇప్పుడు మరో కొత్త సినిమా రూపొందుతుంది. ఈ మేరకు భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ (బార్బరికుడు) మీద చిత్రం రాబోతోంది. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించి టైటిల్‌ను రిలీజ్ చేస్తూ ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇక ఈ చిత్రానికి ‘త్రిబాణధారి బార్బరిక’ అనే టైటిల్ ఫిక్స్ (title fix) చెయ్యగా.. మోషన్ పోస్టర్ (Motion Poster)లో ఓ వ్యక్తి చేతిలో బుక్‌లో ‘గాండీవధారి అర్జున, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, గరుడ పురాణం’ లాంటి బుక్స్ అక్కడ ఉన్న టేబుల్‌పై కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేవిధంగా కనిపిస్తోంది. ఇక స్టార్ డైరెక్టర్ మారుతి (Director Maruti) సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి ఆదిధాల నిర్మించిన ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉధయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు.