- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోటిఫికేషన్లకు ముందు శుభవార్త చెప్పిన కేటీఆర్
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా భారీగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెసిసిందే. దీంతో ఎప్పటినుంచో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లకు ముందు మంత్రి కేటీఆర్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు టీ-శాట్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇలాగే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story