- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shobhita Dulipala: అక్కినేని నాగచైతన్యతో పెళ్లి.. ఊహించని పోస్ట్‌తో షాకిచ్చిన శోభిత దూళిపాళ
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ(Shobhita Dulipala) త్వరలో అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది. గత కొద్ది కాలంగా నాగచైతన్య(Naga Chaitanya), శోభిత సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 8 వీరిద్దరు ఎంగేజ్‌మెంట్(Engagement) చేసుకుని అందరికీ షాకిచ్చారు. త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల శోభిత పసుపు కొట్టే ఫొటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుంచి వీరి పెళ్లి కార్డ్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా, శోభిత ధూళిపాళ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చింది.
ఇందులో ప్యాంటు ధరించకుండా థైయ్స్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. పద్దతిగా కనిపిస్తుందని అనుకున్న వారు కొందరు ఈ ఫొటోలను చూసి షాక్ అవుతూ ఊహించలేదని కామెంట్స్ పెట్టగా.. మరికొందరు మాత్రం చైతు మూడో పెళ్లికి రెడీ అయిపో అని అంటున్నారు. కాగా, నాగచైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు చైతు శోభితను రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు.