- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నది ప్రవాహంలో దూకిన యువకుడు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షాలు పడుతున్నాయి. దీంతో చెరువులు, నదులు, ప్రాజెక్టులు పొంగిపోర్లుతున్నాయి. ఈ సమయాల్లో అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. నీటి ప్రవాహంలో చిక్కుకోవడం, వరద ఉదృతికి కొట్టుకుపోవడం చూస్తునే ఉన్నాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలనే కోల్పోయాడు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో ఉన్న గిర్నా నదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల నయీమ్ అమీన్ అనే యువకుడు చుట్టుపక్కల వారు చూస్తుండగానే నదిలోకి దూకాడు. అయితే, బ్రిడ్జ్ మీద ఉన్నవారు, ఎంత సేపు చూసినా అతని జాడ మాత్రం కన్పించలేదు. అతను సూసైడ్ చేసుకున్నాడా లేదా ఈత కొడదామని దూకి గల్లంతయ్యాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. గురువారం రాత్రి వరకు గజ ఈతగాళ్లు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా నయీమ్ ఆచూకీ లభించలేదు.